హరిత ఇంధన పరిశోధనలో “ఎన్ఐటీ వరంగల్” మరో ఘనత
భారత పేటెంట్ మంజూరు వేద న్యూస్, వరంగల్: స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధిలో జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ఐటీ వరంగల్) పరిశోధకులు మరో కీలక విజయాన్ని సాధించారు. చక్కెర ఆధారిత సేంద్రీయ అణువులను ఉపయోగించి యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చడంతోపాటు, ఆ…