4 ఎకరాల 2 గుంటల సర్కారీ భూమి సరెండర్.. కలెక్టర్, ఎస్పీకి పాస్‌బుక్ హ్యాండోవర్
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమిని ఓజ్జల లావణ్య భర్త…