Tag: BRS

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

డంపింగ్ యార్డులా ‘డబుల్’ ఇండ్ల పరిసరాలు.. ప్రజాప్రభుత్వంలోనూ గిట్లనే ఉంటదా?

షాద్‌నగర్ టూబీహెచ్‌కే హౌజెస్ కథ గింతేనా ఇగ? సోలిపూర్‌ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే మళ్లీ మొదటికి…

సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత (వీడియో)

వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ..జాగృతి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టారు. ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున…

సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత

వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు.…

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం: మాజీ మంత్రి రెడ్యానాయక్

వేద న్యూస్, మరిపెడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలో మీడియా…

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే…

లిక్కర్ స్కాం రాణి వీరనారిని తాకడం సిగ్గుచేటు..! : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శ

– రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేస్తే కవిత పాపాలు పోతాయా..? – విగ్రహం వద్దకు కవిత వచ్చి ముక్కు నేలకు రాయాలి.. – బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ – రుద్రమ దేవి విగ్రహానికి క్షీరాభిషేకం వేద న్యూస్,…

కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లిలో నీటి కష్టాలు..!

మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు సుమారుగా 10 కుటుంబాలకు నీళ్ల కరువు మంచినీళ్లు సరఫరా చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో సుమారుగా 10 కుటుంబాలకు మిషన్ భగీరథ…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు”

మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో శనివారం రోజున పొన్నాల లచ్చయ్య, భార్య పొన్నాల కనుకవ్వ,గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్,…

ఎక్కడి చెత్త అక్కడే.. పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

కాంగ్రెస్‌ పాలనలో తిష్ట వేసిన సమస్యలు గ్రామాలవైపు కన్నెత్తిచూడని అధికారులు ప్రభుత్వం మొద్దు నిద్ర మాని పల్లెలపై కన్నెత్తి చూడాలి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేద న్యూస్ ,గంగాధర: గంగాధర్ మండలం ముప్పిడి నర్సయ్య గ్రామంలో స్థానిక బిఆర్ఎస్…