రంగులరాణులు సీతాకోకచిలుకల వాక్..కాకతీయ జూలాజికల్ పార్క్‌లో
కాకతీయ జూలాజికల్ పార్క్‌లో విజయవంతంగా నిర్వహించిన “బటర్‌ఫ్లై వాక్” వేద న్యూస్ , హనుమకొండ: “బిగ్ బటర్‌ఫ్లై మంత్” కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు కాకతీయ జూలోజికల్ పార్క్, హంటర్ రోడ్, వరంగల్ లో “బటర్‌ఫ్లై వాక్” కార్యక్రమం ఓరుగల్లు వైల్డ్లైఫ్…