Tag: Congress

మంత్రి పదవి రాదు.. రాజగోపాల్‌రెడ్డి సర్ రాజీనామా చేయండి.. సంచలన కామెంట్స్!? (వీడియో)

వేద న్యూస్, డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాట్లాడుతూ.. అవసరమైతే తాను మళ్లీ రాజీనామా చేస్తానని వెల్లడించారు.…

అవినీతికి ఆస్కారం లేకుండా పుర‘పాలన’ను చక్కదిద్దాలి

చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా…

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే…

స్పోర్ట్స్ అకాడమీ, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలి..!

వేద న్యూస్, హన్మకొండ ప్రతినిధి : వరంగల్ మహా నగర ప్రాంత అభివృద్ధిలో మరో చారిత్రక ముందడుగు పడింది. స్పోర్ట్స్ స్కూల్ మరియు ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఆదివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్…

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

ఇందిరమ్మ రాజ్యం నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బీఎల్ఆర్ వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ నందు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల…

కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లిలో నీటి కష్టాలు..!

మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు సుమారుగా 10 కుటుంబాలకు నీళ్ల కరువు మంచినీళ్లు సరఫరా చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో సుమారుగా 10 కుటుంబాలకు మిషన్ భగీరథ…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును కలిసిన గొర్రెల కాపర్ల సంఘం సభ్యులు

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన గొర్రె ల కాపర్లు చాల మంది తమ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కోదురుపాక పాత గ్రామం నుంచి ఆరెండర్ కాలనీకి వచ్చిన అనంతరం గొర్రె ల…

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

వేద న్యూస్, చొప్పదండి: పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా – సబ్బండ వర్గాలకు ప్రజా ప్రభుత్వ అండ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొలిమికుంటలో గ్రామ ఇంచార్జి ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…

వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతికి సోలార్ సీసీ కెమెరా అందజేత

కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ కు ఎస్ఐ అభినందన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్.. వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్…