శభాష్ కానిస్టేబుల్
వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ చేరదీసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాల్ పల్లి…