Tag: devotional

రాయకూర్ లో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్టటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక…

మత్స్య గిరీష్ ని సన్నిధిలో శబరిగిరీసునికి అభిషేకం

వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి, వినాయకునికి కుమారస్వామికి బుధవారం ఉదయం పాలు, పెరుగు ,తేనె ,నెయ్యి ,పంచదార పంచామృతాలతో…

వర్షకొండలో కొలువుదీరిన అమ్మవారు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రోత్సవాలను ముదిరాజ్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తులు ధరించి భవానీ దీక్షలు చేపట్టారు. అమ్మవారి విగ్రహాన్ని శ్రీ లక్ష్మి…

అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

వేద న్యూస్, కరీంనగర్ : సోమవారం (నేడు)నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర…

అగర్తల మైసమ్మ ఆలయానికి పూర్వ వైభవం

గంగపుత్రుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ట వేద న్యూస్, వరంగల్ టౌన్: ఖిలా వరంగల్ మండలం పడమరకోట అగర్త సామ్రాజ్యంలో స్థాపించిన కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ సందర్బంగా…

చల్లంగా చూడు పోచమ్మ తల్లి

వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ నగరంలోని కీర్తి నగర్ గొర్రెకుంట ప్రాంతంలోని పోచమ్మ తల్లికి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయా ప్రాంతాల ప్రజలు భక్తిశ్రద్ధలతో పోచమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు…

ఘనంగా పౌర్ణమి వేడుకలు

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు…