Tag: Foot ball

జాతీయ పోటీలకు ఎంపికైన మన్హా రియాజ్..ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ టైర్ 2లో..

వేద న్యూస్ , కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు చెందిన మన్హా రియాజ్ జాతీయస్థాయి ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 25న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరగనున్న జూనియర్ గర్ల్స్ జాతీయ ఫుట్ బాల్ ఛాంపియన్…