Tag: for

రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి

ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…

ఒగ్లాపూర్ ‘బతుకమ్మ’ వేడుకలకు ప్రాంగణం రెడీ.. లెవలింగ్ కంప్లీట్

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు ప్రాంగణం రెడీ అయింది. ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా అపురూపంగా జరుపుకునే ‘‘బతుకమ్మ’’ పండుగకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి…

రాష్ట్రంలో సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలని ఆర్డీవో‌కు వినతి

బీసీ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ వేద న్యూస్ , వరంగల్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గం ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్…

జమ్మికుంట ఏఎంసీ పీఠంపై టీజేఎస్ నజర్

చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న టీజేఎస్ రాష్ట్ర నాయకురాలు స్రవంతి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ గిరి…

ఆర్గాన్ డొనేషన్‌తో ఆపదలో ఉన్న వారికి పునర్జన్మ..స్ఫూర్తి ప్రదాత బచ్చమ్మ

శరీర దానానికి ముందుకు వచ్చిన బచ్చమ్మ.. మెడికల్ కాలేజీ మరణానంతరం బాడీ డొనేట్ దానానికి అంగీకార పత్రం అందజేత నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి అభినందన వేద న్యూస్, మరిపెడ: మరణానంతరం తన శరీరం…

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు 

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి వేద న్యూస్, జమ్మికుంట: ఎన్నికల మోడల్ కోడ్ కండక్టు అమలులో ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మున్సిపల్, మండల పరధిలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు…

ఉద్యోగ భర్తీలపై పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి

వేద న్యూస్, కరీంనగర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీడీఎస్ యూ జిల్లా కమిటీ పక్షాన పెద్దపెల్లి జిల్లా…

తెలంగాణలో బీఆర్ఎస్ కు మూడోస్థానమే: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…

ఇద్దరి చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరకట్న వేధింపులు తాళలేక తన ఏడునెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ముఖ్య నిందితుడు మృతురాలి భర్త ఎండీ తన్వీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.ఫిబ్రవరి 1న అదనపు కట్నం కోసం…