Tag: gwmc

బల్దియా 29వ డివిజన్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో డివిజన్ మాజీ కార్పొరేటర్,…

జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రవణ్

వేద న్యూస్, వరం గల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ సమక్షంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ , ఆ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. వరంగల్…

వీధి కుక్కల పట్టివేత

వేద న్యూస్, వరంగల్: నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే…

రెండు రోజులు నీటి సరఫరా బంద్

వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ఆధ్వర్యంలో అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్…

వడ్డీ మాఫీకి నేడే చివరిరోజు

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ : ఆస్తి పన్ను పై 90శాతం వడ్డీ మాఫీ కి నేడే చివరి రోజని (మార్చి 31) ఇట్టి అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్…

రోజుకో యాక్సిడెంట్..!

ప్రమాదకరంగా మారిన ఏకశిలా జంక్షన్ భయాందోళనలతో స్థానికులు, నగరవాసులు ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని గొర్రెకుంట ప్రజల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: ప్రభుత్వాలు మారుతున్నాయి..నాయకులు మారుతున్నారు..కానీ, ఆ సమస్య మాత్రం అలానే కొనసా..గుతోంది. ఎప్పటి చిప్ప ఎనుగులోనే అన్నట్టు సమస్యలను…

ఆస్తి పన్ను చెల్లించిన ఆర్టీసి అధికారులు

వేద న్యూస్, హన్మకొండ : బల్దియాకు బకాయి పడి ఉన్న ఆర్ టి సి హన్మకొండ డిపో కు చెందిన ఆస్తి పన్ను రూ.27 లక్షల 81 ల చెక్ ను బల్దియా డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్ కు డిపో…