Tag: help

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

నిరుపేద యువతి ప్రాణం నిలబెట్టిన సబ్బని వెంకట్

విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత వేద న్యూస్, కరీంనగర్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్…

మానవత్వం చాటుకున్న చెన్నూరు పట్టణ సీఐ రవీందర్

వేద న్యూస్, చెన్నూరు: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ‘సబ్బని’

మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు…

ఉదారత చాటుకున్న ట్రాన్స్ జెండర్

బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక : వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన…