Tag: Illandakunta

అక్రమార్కుల ‘బెల్ట్’ తీసేలా గ్రామ పాలకవర్గ తీర్మానం.. ఈ నెల 10 నుంచి ఆ విలేజ్‌లో బెల్ట్ షాపుల నిషేధం

ఉల్లం‘ఘనుల’కు రూ.10 వేల జరిమానా.. ‘బెల్ట్’ నిర్వహణ సమాచారమిచ్చిన వారికి రూ.2వేల నజరానా వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని లక్ష్మాజీపల్లి గ్రామ సర్పంచ్ ముస్కే రేణుక ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

గ్రామాభివృద్ధియే లక్ష్యం: గడ్డివానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డి శ్రీనివాస్

ఆశీర్వదించి.. అవకాశమిస్తే.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజా సేవే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధియే ధ్యేయంగా తాను గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశానని గడ్డివానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన…

ఇల్లందకుంట జడ్పిటిసి స్థానంపై జర్నలిస్ట్ గురి

అన్ని సమీకరణాలు కుదిరితే స్థానిక ఎన్నికల బరిలో బిజెపి తరఫున టికెట్ ఆశిస్తున్న పాత్రికేయుడు వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల పరిధిలో ప్రముఖ పాత్రికేయుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, చక్కటి ప్రైవేటు టీచరుగా పేరు గడించిన ఓ జర్నలిస్టు స్థానిక సంస్థల…

‘ఫైర్’మెన్ టు గ్రూప్-2 ఆఫీసర్.. ఎక్సయిజ్ ఎస్ఐగా కనగర్తివాసి కొత్త రాజు

పట్టుదలతో కల సాకారానికి కసరత్తు ‘ఫైర్’ వదలకుండా ముందుకు సాగిన కెరటం గ్రూప్-2 అధికారిగా నిలిచి యువతకు ఆదర్శంగా ఎదిగిన తీరు కనగర్తి వాసికి గ్రామస్తులు, సన్నిహితుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. అనుకున్న…

వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం.. మాజీ సర్పంచ్ అవినీతి బాగోతం!

సీతంపేట జీపీలో అంతులేని అవినీతి! స.హ. చట్టంతో బయటపడిన అవినీతి బాగోతం: మాజీ ఎంపీటీసీ ఓదెలు వేద న్యూస్, ఇల్లందకుంట: గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాడని భావించిన గ్రామ ప్రజలకు ఆ సర్పంచి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో ఒక్కొక్క అవినీతి బాగోతం…

అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”

రాశి స్విఫ్ట్ “మెగా ఫీల్డ్ డే” అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”: కంపెనీ అధికారులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానీపల్లె గ్రామంలో రైతు రాజిరెడ్డి పత్తి చేనులో మంగళవారం రాశి సీడ్స్…

‘యూరియా’కు తిప్పలు.. పొద్దుగాల 5 గంటల నుంచి రైతుల పడిగాపులు..ఒక రైతుకు ఒకటే బస్తా!

వేద న్యూస్, ఇల్లందకుంట: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు యూరియా కోసం అన్నదాతలు పొద్దుగాల 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి.. మరీ పీఏసీఎస్ ఎదుటే నిలుచుంటున్నారు. ఇక ఒక రైతుకు ఒకటే…

పీపుల్స్ లీడర్ వైఎస్ఆర్.. ఇల్లందకుంటలో మాజీ సీఎంకు ఘన నివాళి

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి…

రోడ్లు బాగు చేయాలని మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా

వేద న్యూస్, ఇల్లంతకుంట: రోడ్లు బాగు చేయాలి అని మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రహీంఖానపేట గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రహీంఖానపేట లో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ…

YSR “పీపుల్స్ లీడర్”: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు…