మానవ కృత్యాలే మొక్కల అనారోగ్యానికి మూలం
అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం 2026 మొక్కలు మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు మరియు జీవనాధారం. మనం పీల్చే ఆక్సిజన్‌లో 98% మరియు మనం తినే ఆహారంలో 80% మొక్కల నుండే లభిస్తాయి. ఈ కీలకమైన మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా…