Tag: Inspection

సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత

సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…

ఆర్ఓ కేంద్రాలు తనిఖీ

వేద న్యూస్,ఇల్లంతకుంట, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్ఓ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు పరిశీలించారు. ఆయా ఆర్…

బోధన్ ఏసీపీ నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ 

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను శుక్రవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్సై…

యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

వేద న్యూస్, మరిపెడ: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మరిపెడ మండలంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలను మంగళవారం విజిట్ చేశారు. మరిపెడ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా…

పీహెచ్‌సీకి రోజు ఎంత మంది వస్తారు?.. ఆకస్మిక తనిఖీ‌లో కలెక్టర్ ఆరా

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యాలయంలో అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు: సందీప్ కుమార్ వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యాలయాన్ని కలెక్టర్…

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సందీప్

డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ సేవలపై రోగులతో ఆరా వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో…

జగ్గారావుపల్లి గ్రామ శివారు వరద కాలువ వద్ద పోలీసుల ఆకస్మిక దాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ శివారులోని వరద కాలువ పక్కన పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి చేశారు..బోయినిపల్లి ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు అందిన…

జమ్మికుంటలో ఫిజియోథెరపీ సెంటర్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫిజియోథెరపీ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తన బృందంతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలో…

పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు…