Tag: karimabad

ఏకగ్రీవంగా ఎన్నికైన కరీమాబాద్ శాఖ అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గం

వేద న్యూస్, కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కరీమాబాద్ శాఖ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…

ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన కరీమాబాద్

అంగరంగ వైభవంగా బొడ్రాయి పున:ప్రతిష్టాపన బొడ్రాయి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో వేలాది గా పాల్గొన్న ప్రజలు ఆడపడుచులు, బంధువుల రాకతో ఇంటింటా సందడి వేద న్యూస్, కరీమాబాద్: గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో…

వైభవంగా హోమం కార్యక్రమం

వేద న్యూస్, కరీమాబాద్: పురాతన పండుగలను విస్మరించొద్దని ఆధునిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో ప్రజలు పురాతన పండుగలను విస్మరించకుండా జరుపుకోవాలని కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అన్నారు. భక్తి గీతాలు, భక్తుల కోలాహలం మధ్య కరీమాబాద్…

కరీమాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వేద న్యూస్, కరీమాబాద్ : దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి చోటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ కరీమాబాద్ లో రిపబ్లిక్ డే వేడుకలను స్ధానిక యువకులు ఘనంగా…

జై శ్రీరామ్ నినాదంతో మార్మోగిన కరీమాబాద్

వేద న్యూస్, వరంగల్ టౌన్: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. కాగా వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతనికి చెందిన నవయువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులు హనుమంతుని…