Tag: Minister Ponnam Prabhakar

పీఎం, సీఎం, మినిస్టర్ ఫొటోలు వైరల్..ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారంటే?

వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…

ఎంపీ బండిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు బీజేపీ ఎంపీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు వేద న్యూస్, ఇల్లందకుంట: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ‘ప్రజాహిత’ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

పీవీకి ‘‘భారత రత్న’’ రావడం గర్వంగా ఉంది:  మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్థిక సంస్కరణల పితా మహుడు నరసింహారావు అని వ్యాఖ్య వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.…

మాట నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

కపూర్ నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం తమ ఎమ్మెల్యే, మంత్రి పొన్నంకు జనం కృతజ్ఞతలు వేద న్యూస్, హుస్నాబాద్: తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామ ప్రజానీకానికి ఇచ్చిన మాటను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

ఈటల రాజేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చట

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారి దర్శనానికి వచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, హుస్నాబాద్…

కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

మంత్రి పొన్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం, మాజీ ఎమ్మెల్యే సతీశ్, వొడితల ప్రణవ్.. వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రజాప్రతినిధులు సోమవారం దర్శించుకున్నారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,…

క్లినెస్ట్ సిటీగా హుస్నాబాద్ మున్సిపాలిటీ..మంత్రి పొన్నం హర్షం 

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీ పడగా దక్షిణ భారతదేశంలోని 15000 – 25000 లోపు జనాభా గల పట్టణాల్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ “క్లీనెస్ట్ సిటీ” 3 వ…

పొన్నం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు

వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హన్మకొండ…

కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వేద న్యూస్, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని…