Tag: mla

మానుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం : ఎమ్మెల్యే రామచంద్రనాయక్

వేద న్యూస్, మరిపెడ: కాంగ్రెస్ పార్టీని మరింత బలిష్టం చేసేందుకు చేరికలపై దృష్టి సారించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ సూచించారు.శనివారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ…

సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ప్రారంభం

మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ‘శ్రీరామా సినిమాస్’ ఓపెనింగ్ వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి: వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్….నేడు(సోమవారం) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గట్టెపల్లి రోడ్‌లో ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఐటీ,…

మంత్రిగా సీతక్క బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. తన ప్రతీ అడుగు అభివృద్ధి వైపు ఉంటుందని…

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం: ఎమ్మెల్యేల హామీ

వేద న్యూస్, వరంగల్ జిల్లా: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే కే ఆర్ నాగ‌రాజు, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి హామీ ఇచ్చారు.…

భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్‌కు సంపత్ సన్మానం

వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన గండ్ర సత్యనారాయణరావు(జీఎస్ఆర్)ను నాయకులతో కలిసి మేదర‌మెట్ల గ్రామ ఉప సర్పంచ్ వంగపండ్ల సంపత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తన్నను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా గండ్ర సత్తన్న పని చేస్తారని ఆశాభావం…

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ 50 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ అప్సర్ పాషా వేద న్యూస్, హన్మకొండ : తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని వరంగల్ పశ్చిమ నియోజవర్గ పరిధిలోని 50 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్…

మంత్రిగా పొన్నం

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రభాకర్ ప్రమాణస్వీకారం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గురువారం…

మినిస్టర్‌ రేసులో పొన్నం

బీసీ కోటా కింద మంత్రివర్గంలో చోటు! రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పార్టీ పెద్దలతో ప్రభాకర్‌కు సత్సంబంధాలు వేద న్యూస్, హుస్నాబాద్ ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే…

కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలిశారు. హుజురాబాద్ శాసన సభ్యుడిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి..తన ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా అందజేశారు.…

నా చివరి ఊపిరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా: కౌశిక్ రెడ్డి 

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…