Tag: private

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…

ఒత్తిడి తట్టుకోలేక.. ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్!

వేద న్యూస్, బ్యూరో: కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా…

“నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ”పై వ్యాసరచన పోటీలు

వేద న్యూస్, హనుమకొండ: “నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ” అనే అంశంపై కాజీపేట ఫాతిమా నగర్ లోని బాలవికాసలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు విభజిత జిల్లాల వ్యాసరచన పోటీల విజేత విద్యార్థులకు ప్రశంస పత్రాలు, సామాజిక సేవకులకు వింగ్స్…

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

“ప్రైవేట్” స్కూల్స్ దోపిడీని అరికట్టాలి

బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన…

వేద న్యూస్ ఎఫెక్ట్.. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకుడికి నోటీసు

ఈవో సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నిబంధనలు ఉల్లంఘించి సోమవారం గర్భగుడి తలుపులు మూసి షూటింగ్ నిర్వహించారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డ సంగతిని ‘వేద న్యూస్’…