Tag: Skill stork

స్కిల్ స్టోర్క్ పాఠశాలలో OWLS ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, హనుమకొండ: ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS), తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండలోని భీమారంలోని స్కిల్ స్టోర్క్ పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొక్కల పెంపకం, అడవుల…