Tag: Telangana

ఆర్ఎంపి, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవి

వేద న్యూస్, వరంగల్: గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..చేతల ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా…

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు

వేద న్యూస్, డెస్క్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన భరోసా…

రాష్ట్ర మంత్రిని కలిసిన జంగా రాఘవ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని…

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ను రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ రాధాకృష్ణన్ కు బాధ్యతలను…

టీఎస్ జేయూ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

వేద న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ చౌరస్తాలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యుజెఐ) ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

ఎంజీఎంలో ఉద్యోగాల పేరుతో దళారుల మోసం..ఆలస్యంగా వెలుగులోకి

ఇదిగో ఆర్డర్‌ కాపీ..అదిగో ఉద్యోగం సూపరింటెండెట్‌ సంతకంతో ఆర్డర్‌ కాపీ! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ జాయినింగ్ లెటర్! దళారుల చేతిలో మోసపోవద్దు: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్‌ వేద న్యూస్, వరంగల్ : ఉద్యోగాలు…

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం 

వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి…

‘ఆరె తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట…