Tag: Vemulavada

ఎములాడ-కోరుట్ల రోడ్డు గుంతలమయం..ప్రజలకు తిప్పలే తిప్పలు

రోడ్డు సరిచేయాలని భక్తుల విజ్ఞప్తి వేద న్యూస్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ రోడ్డు అధ్వానంగా మారింది. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట మండలాల నుండి షాపింగ్, పండుగ పనుల కోసం వేములవాడకు వచ్చే ప్రజలు తీవ్ర…

హత్యాయత్నం కేసులో నిందితులకు జైలు శిక్ష

వేద న్యూస్, వేములవాడ: హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందుతులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. చంద్రగిరి గ్రామానికి…

కూల్చివేత పనుల పరిశీలన

గోశాల పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండాలి* *కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* *అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆకస్మిక తనిఖీ వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…

మళ్లీ కూల్చివేతలు.. బాధితుల ఆందోళన

వేద న్యూస్ ,వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా పనులకు బ్రేక్ ఇచ్చిన అధికారులు పనులను పున:ప్రారంభించారు.ఇందులో భాగంగా…

ప్రమాదకరంగా మారిన రహదారి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ డిమాండ్ వేద న్యూస్, వేములవాడ : వేములవాడ పట్టణం నుంచి అయ్యోరుపల్లి, రామన్నపేట మధ్యలో ఈ మధ్యకాలంలోనే లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టిన సందర్భంలో…

వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

జిల్లా మంత్రి ప్రభాకర్ కు స్వాగతంపలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేద న్యూస్, కరీంనగర్: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున…

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు మొక్కుల చెల్లింపు

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో నాయకులు..రెండు కోడెల మొక్కులు చెల్లించారు.అనంతరము స్వామివారిని దర్శనం…