Tag: Warangal

ఆరుగురి ప్రాణాలు కాపాడటం సంతృప్తినిచ్చింది: ట్రాఫిక్ సీఐ సుజాత

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఛేదన సమయంలో.. ప్రొబేషనరీ పీరియడ్‌లోనే ఆరుగురిని రక్షించిన పోలీస్ ఆఫీసర్ వరంగల్ ట్రాఫిక్ తొలి మాహిళా సారథి కోడూరి సుజాత అనతి కాలంలోనే ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగిన ఆఫీసర్ ప్రజలకు సేవ చేయడంలోనూ ముందున్న అధికారిణి…

ప్రతాప్ కు రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు

–ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ అరుదైన రికార్డు –వరుసగా ఐదోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపిక వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ ప్రధాన పత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ ఫొటోగ్రఫీ రంగంలో మరో అరుదైన ఘనతను…

శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం.. గోపాలుడి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…

నీట మునిగిన వరంగల్.. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

వేద న్యూస్, వరంగల్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షం…

గోడలకు పగుళ్లు, రాలుతున్న పెచ్చులు..శిథిలావస్థకు రాజీవ్ స్వగృహాలు!

మరింతగా బీటలు వారితే .. ప్రమాదం పొంచినట్టే మరమ్మతులు చేయించాలని ప్రజల వేడుకోలు వేద న్యూస్, ఫోకస్ టీమ్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని భట్టుపల్లి-కడిపికొండ ప్రాంతంలోని రాజీవ్ స్వగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి!. నిరుపేదలు నివాసముండే ఈ ఇండ్లలో ఎప్పుడేమి జరుగుతుందో?…

వరంగల్ యోగా అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎవరో తెలుసా..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో రాబోయే నాలుగు సంవత్సరాలకు గాను అధ్యక్ష, కార్యదర్శులను, కోశాధికారిని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చంద్ర…

సార్లూ.. నిరుపేదలమైన మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి!

వేద న్యూస్, వరంగల్: ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇండ్ల’ కార్యక్రమం చేపడుతోంది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. దశల వారీగా డబ్బులను అర్హులకు అందజేస్తోంది. కాగా, తమకు అర్హత ఉన్నప్పటికీ…

‘కాలా చాష్మా’ పాటకు చిందేసిన పోలీస్ కమిషనర్.. ఆఫీసర్లలో జోష్ నింపిన అధికారి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ పోలీస్ పోలీస్ డ్యూటీ మీట్స్ సందర్భంగా రెండో రోజు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో…

కేజీబీవీ హైస్కూల్‌లో కుళ్లిన కూరగాయలు.. కలెక్టర్ ఆగ్రహం

వంట మనిషిని మార్చాలని హెచ్ఎంకు ఆదేశాలు వేద న్యూస్ , దుగ్గొండి : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను…

సంప్రదాయ పద్ధతిలో తెలంగాణ యువకుడిని మనువాడిన విదేశీ యువతి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: ప్రస్తుత జెన్ జెడ్(జనరేషన్ జెడ్) పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న తరుణంలో ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మనువాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘వేద న్యూస్’ ప్రత్యేకంగా అందిస్తోంది. ఖండాంతరాలు దాటిన…