Tag: ZPHS

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

మరిపెడ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు.…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

చదువులమ్మ చెట్టు నీడలో ‘గట్ల కనపర్తి జెడ్పీస్కూల్’ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం వేద న్యూస్, హన్మకొండ: ‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా…

రేపు మండలస్థాయి చెకుముకి పరీక్ష

వేద న్యూస్, మరిపెడ: రేపు(శనివారం)మరిపెడ బస్గాండ్ దగ్గర జనవరి 27న కనకదుర్గ ఫంక్షన్ హాల్లో మరిపెడ మండల స్థాయి చెకుముకి పరీక్షను.. కనకదుర్గ ఫంక్షన్ హాల్, మరిపెడ బంగ్లా లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు గురువారం…

సీతారాంపురం ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బదిలీ అయిన వారికి.. వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బదిలీ, ఉద్యోగోన్నతిపై వెళ్తోన్న ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు…