Tag: హాస్పిటల్ అమృత ఆసుపత్రి

పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో ముందుంటాం: దేవేందర్ రెడ్డి

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఆదిత్య, అమృత ఆస్పత్రుల ఆధ్వర్యంలో.. ప్రజలకు ఫ్రీగా మెడిసిన్స్ అందజేత వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో బుధవారం జమ్మికుంట ఆదిత్య, అమృత ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ…