ఉత్సాహంగా సాగిన ఫ్రెండ్లి పోలీస్ & ప్రెస్ క్రికెట్ మ్యాచ్ లు.
క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి జిల్లా ఎస్పీ.. వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ ఎ టీమ్ వి ఎస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్…