ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
– కలెక్టర్ డాక్టర్ సత్య శారద వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల…