టార్గెట్ తెలంగాణ! = అంతర్జాతీయ సైబర్ ముఠాల కన్ను మన రాష్ట్రంపైనే..
= మయన్మార్, కంబోడియా, లావోస్ దేశాల్లో నెట్‌వర్క్ అడ్డాలు = గత నాలుగేళ్లుగా సైబర్ బాధితుల్లో తెలంగాణే టాప్ = ఉత్తరాది ముఠాలతో చెయ్యికలిపి చైనా ముఠాల పంజా = చదువుకున్న యువతే లక్ష్యంగా సాగుతున్న డిజిటల్ దోపిడీ = హ్యూమన్…