• 11వ వార్డు కౌన్సిలర్ గా సత్యవతి నామినేషన్ 

వేద న్యూస్, మరిపెడ :

 మరిపెడ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డ్ ఎస్టి జనరల్ కావడంతో 11వ వార్డుకు చెందినబాషిపంగు యుగేందర్ భార్య లావుడియా సత్యవతి  నామినేషన్ శుక్రవారం దాఖలు చేశారు.

వారు గులాబీ పార్టీలో చేరి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో 11వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ ఏడేలీ పరశురాములు , భాష్పంగు ఉప్పలమల్లు, సైదులు, మాంజా, బానోత్ వెంకన్న, బానోత్ వీరన్న, రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.