వేద న్యూస్, వరంగల్:
జూలై 29న తొర్రూర్ పట్టణంలో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం నిర్వహించనున్నట్టు సూర్య ఫెర్టిలిటీ ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఐయూఐ సెంటర్ వారు వెల్లడించారు. సంతాన సమస్యలున్న వారు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నకు హాజరుకావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ తో పాటు కన్సల్టేషన్, సెమెన్ ఎనాలిసిస్ ఉచితంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
జూలై 29న (మంగళవారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంప్ నిర్వహించనున్నారు. అమ్మా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా ఖాదీ బండార్ వద్ద క్యాంప్ ఉంటుందని చెప్పారు.
ఇందిరా ఐవీఎఫ్ ద్వారా ఉచిత సంప్రదింపుల నమోదు కోసం 96525 27171, 8977783079 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.