స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం..*
వేద న్యూస్ ,వీర్నపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాముల సూచనల మేరకు వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమాల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థలలో పెరగనున్న బీసీల ప్రతిని ద్వేమ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 సాధన రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో ఎవరు కోర్టును ఆశ్రయించకుంటే సెప్టెంబర్ నెల ఆఖరిలోగా గ్రామపంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్య అవకాశాలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నెల రోజుల్లో రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ నెల వరకు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కుల గణన చేపట్టి విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు 42 శాతం ఇచ్చిన ఆమె మేరకు కుల గణనా చేపట్టి ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం తెలిపితే ప్రభుత్వం ఇది రిజర్వేషన్ సంబంధించి జీవోను జారీ చేయనున్నది ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరు కూడా కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు ముందస్తుగా కోర్టులో కెవి యాట్ దాఖలు చేయాలని నిర్ణయించింది 30% సీట్లను జనరల్ కు కేటాయించనున్నారు వాటిలో కూడా బీసీలు పోటీ చేసే తమ ప్రతినిధ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి బిజెపి పార్లమెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు వారందరూ కూడా బీసీల పక్షాన ఉండి పార్లమెంట్లో ఆమోదింప చేయాలని బిజెపి ప్రభుత్వానికి మేము తెలుపుకుంటున్నాము బీసీల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాలను బీసీలు ఆదరిస్తారని నేను వారికి సూచిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వేములవాడ శాసనసభ్యులు ఆది శీనన్న కి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కనమేని చక్రధర్ రెడ్డి కి సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అనుబంధ సంఘాలకు జిల్లా నాయకత్వానికి బీసీ 42 శాతం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా బీసీ కుల బంధువులకు అందరికీ మండల పక్షాన ధన్యవాదాలు అదే మాదిరిగా బిసి జనరల్ స్థానాలు వస్తే బీసీల నుంచి వీర్నపల్లి మండలంలో జాతీయ బీసీ మండల అధ్యక్షులు ఫర్మాల మల్లేశం యాదవ్ గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరిని వార్డ్ నెంబర్లను సర్పంచులను మరియు జెడ్పిటిసి గా కూడా మల్లేశం యాదవ్ బరిలో ఉంటాడు అందరిని బరిలో ఉంచుతాము అని నిర్ణయించుకోవడం జరిగింది బీసీ కుల బంధువులు అందరూ ఆదరించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మన బీసీ ఓటు శాతాన్ని పెంచుకోవడం కోసం అందరూ ఏకధాటిగా రావాలని వారికి పిలుపునిస్తున్నాను ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉపాధ్యక్షులు సీర్ల శ్రీనివాస్ సలహాదారుడు దేశ సత్తయ్య అధికార ప్రతినిధి నరేందర్ కోశాధికారి తిరుపతి కార్యదర్శి ఆకుల మహేందర్ కళాకారుల మండల అధ్యక్షుడు నేరెళ్ల ముత్యం కార్యవర్గ సభ్యులు పిట్ల రాజేశం దేశరాజ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు