విష ప్రయోగాన్ని.. ‘న్యాచురల్ డెత్’గా మార్చేశారు!
= 20ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల మౌన రోదన = విషప్రయోగం అని ఫోరెన్సిక్ రిపోర్టు = ‘న్యాచురల్ డెత్’గా మార్చేసిన పోలీసులు = ఆధారాలున్నా నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన = హెచ్‌ఆర్‌సీ యాక్షన్ తీసుకోమన్నా పట్టింపులేని ఖాకీలు =…