నేనింతే.. ఎవరికైనా చెప్పుకో!
= జమ్మికుంట మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాయాజాలం = జీతాల పెంపు పేరిట భారీగా వసూళ్లు? = సీనియార్టీ పక్కనపెట్టి జీతాల పెంపు ఇచ్చారనే విమర్శలు = అధికారులు, పాలకవర్గం వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటో? = తోటి ఉద్యోగుల శ్రమ…