తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య
వేద న్యూస్, హైదరాబాద్/వరంగల్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.…