Category: తెలంగాణ

‘ప్రగతి’ పథంలో వెంకంపహాడ్ యువతి.. కీలక పరీక్షలో జాతీయ స్థాయిలో తొమ్మిదో ర్యాంకు

తప్పెట్ల ప్రగతికి అభినందనలు ఊరి పేరు నిలబెట్టావంటూ యువతికి పలువురి శుభాకాంక్షలు భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలు అధిరోహించాలని దీవెనలు వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాహాడ్ గ్రామానికి చెందిన తప్పెట్ల నాగేష్ స్వర్ణ చిన్న కుమార్తె…

దారుణ ఘాతుకం..కొడుకును చంపి..మూసీలో విసిరేసిన తండ్రి!?

వేద న్యూస్,సిటీ క్రైమ్: అనారోగ్యంతో బాధపడు తున్న మూడేళ్ల కుమారు డిని ఓ తండ్రి చంపేశాడు. ఈ దారుణ ఘాతుకం కలకలం రేపుతోంది. బాలుడిని తండ్రి సంచిలో మూటకట్టి మూసీలో విసిరేశాడు. ఏసీపీ సుధాకర్ వివరాల ప్రకారం… బండ్లగూడ నూరినగర్కు చెందిన…

నయా చీటింగ్..లోన్ ఆఫీసర్‌ పేరుతో రూ.1.25 లక్షల మోసం

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఓ మోసగాడు ముద్ర లోన్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఐదు లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో పలు విడతలుగా…

ఫొటో అప్ లోడ్..రూ.70 వేలు మాయం.. సైబర్ మోసం

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్‌ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం…

రాత్రి 10 దాటినా పశు వైద్యశాల క్లోజ్ చేయట్లే.. 20 రోజుల నుంచి ఇదే కథ!

కోనరావుపేటలో పశు వైద్యశాల నిర్లక్ష్యం, ప్రజల ఆగ్రహం వేద న్యూస్, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్యశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు సరి కాదని అంటున్నారు.…

‘యూరియా’కు తిప్పలు.. పొద్దుగాల 5 గంటల నుంచి రైతుల పడిగాపులు..ఒక రైతుకు ఒకటే బస్తా!

వేద న్యూస్, ఇల్లందకుంట: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు యూరియా కోసం అన్నదాతలు పొద్దుగాల 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి.. మరీ పీఏసీఎస్ ఎదుటే నిలుచుంటున్నారు. ఇక ఒక రైతుకు ఒకటే…

నాన్న ప్రేరణతో.. తెల్లకోటు ధరించి ప్రజా సేవలో డాక్టర్ అనిత 

ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ అనిత ఎంఎస్ జనరల్ సర్జన్‌గానూ పట్టా పొందిన వైద్యురాలు ఎన్నో రకాల ఆపరేషన్లు చేసి రోగులకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ వేద న్యూస్, జమ్మికుంట: సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడైనా…

ఇది దారేనా.. గింత ఘోరమా..? కాలిబాటన వెళ్లడమూ కష్టమే.. మరమ్మతులెపుడో?

వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణి గూడెం గోరుకొత్తపల్లి, రేగొండ ,భూపాలపల్లి, కాళేశ్వరం రం వెళ్లు టకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే,…

జీపీవోలు వచ్చేశారోచ్.. ఇక గ్రామస్థాయి పాలన పటిష్టమేనండోయ్

విధుల్లో చేరిన గ్రామ పాలన అధికారులు వేద న్యూస్,శాయంపేట: ప్రజా ప్రభుత్వం గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా జీపీవోలను తీసుకొచ్చింది. శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గ్రామ పాలనాధికారులు (జీపీవో) జిల్లా కలెక్టర్ శాయంపేట మండలం లో…

ఘనంగా హిందీ దివస్

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో ముందస్తుగా భారతీయ హిందీ దివస్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత రాజభాష అయిన హిందీని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ ను జరుపుకుంటారని వారు…