Category: తెలంగాణ

కే సీ ఆర్ కిట్ల పంపిణీ

వేద న్యూస్, ఇ ల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఆదివారం వెంకట్రావుపల్లి గ్రామంలో కేసీఆర్…

విధినిర్వహణలో బురదను లెక్కచేయని కరెంటు శాఖ ఉద్యోగులు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. వీణవంక మండల పరిధిలోని పోర్టల్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్, అసిస్టెంట్ లైన్ మెన్ పిట్టల శ్రీకాంత్ తమ విధి నిర్వహణ ను చక్కగా నిర్వర్తించారు.…

శభాష్ హనుమకొండ పోలీస్.. పోగొట్టుకున్న ఐఫోన్ అప్పగింత

వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

యాంత్రీకరణ స్కీమ్‌.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..

వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…

కృష్ణాష్టమి వేళ ప్రత్యేకం.. ఆవు దూడకు బారసాల.. ఎక్కడంటే?

ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు వేద న్యూస్,బోయినిపల్లి: ‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల…

శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం.. గోపాలుడి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…

RS ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్ట్ సిగ్గుచేటు: బీఆర్ఎస్ నేత విజయ్ 

వేద న్యూస్, చొప్పదండి: బీఆర్ఎస్ లీడర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టు అక్రమమని, ఆయనను జైలుకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందని బీఆర్ఎస్ యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజల కష్టాల…

ఎడారి దేశంలో ఆగిన మరో తెలంగాణవాసి గుండె!

యాజమాన్య సహకారంతో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన జిడబ్లుఎసి సంస్థ వేద న్యూస్, చొప్పదండి: సౌదీ అరేబియాలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన మరో తెలంగాణ కార్మికుడు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం…

ధర్మమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి.. ‘గీత’ విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు

వేద న్యూస్, చొప్పదండి: పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగారావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకంగా ఉపదేశించిన మాటలలో కొన్నింటిని.. ధర్మ నిర్వహణ, ధర్మం, జ్ఞానం…