Category: తెలంగాణ

తేలు కుట్టి బాలిక మృతి : ఆర్ఎంపీ డాక్టర్ అరెస్టు..!

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జరిగిన విషాదకర ఘటన ఒక బాలిక ప్రాణాలను బలిగొంది. తేలు కుట్టిన ఘటనపై సరైన వైద్యం అందించకపోవడంతో కదురుక మహాల అనే 9 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఘటనలో…

కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

–పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా – తిప్పాపూర్ గోశాలలో 137 జతల కోడెల పంపిణీ వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి : కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్…

భద్రకాళి బండ్ లో లోకల్ ఫుడ్ ఫెస్టివల్.. ఎంట్రీ ఫ్రీ.. ఎప్పుడంటే?

వేద న్యూస్, వరంగల్: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్… భద్రకాళి బండ్ లో జూన్ 29 (ఆదివారం) లోకల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లోకి వచ్చే వారందరికీ ఎంట్రీ ఫ్రీ గానే ఉండటం విశేషం. స్వీట్…

దేశానికి పీవీ సేవలు మరువలేనివి: పెద్ది కుమార్

వేద న్యూస్, ఇల్లందకుంట: పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి…

గాలివారిగూడెం యూపీఎస్‌లో స్టూడెంట్స్‌కు నోట్ బుక్స్ పంపిణీ

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రామంలోని అప్పర్ ప్రైమర్ స్కూల్ (యుపిఎస్ )లో శనివారం అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో ఒకటో…

నేషనల్ డయాబెటిస్ డే.. మధుమేహ పేషెంట్స్ ఈ డైట్ పాటించాల్సిందే..

ప్రతిరోజూ మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోవాలి డాక్టర్ ఊడుగుల సురేశ్ వేద న్యూస్, జమ్మికుంట: మారుతున్న జీవనశైలి వల్ల మానవాళి రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటోంది. కాగా, ఆరోగ్యకరమై లైఫ్ స్టయిల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని ఎక్స్‌పర్ట్స్…

ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరం: పేరపాక మౌనిక సతీశ్ 

వేద న్యూస్, నలగొండ ప్రత్యేక ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పేరపాక మౌనిక సతీష్ అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇళ్ల…

యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు : మంత్రి వెంకట్‌రెడ్డి కోమటిరెడ్డి  

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : యువత భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం ఆయన జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త…

బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈవో ఆఫీసు ముట్టడి 

ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి… వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర…

మంచితనానికి మారుపేరు మిర్యాలగూడ ప్రజలు: మున్సిపల్ కమిషనర్ యూసుఫ్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ ప్రజలు ఎంతో మంచి మనుషులని,ఎంత ప్రేమిస్తారో అంతే విధంగా ద్వేషిస్తారని,ఇక్కడ ప్రజలు, అధికారులు,పాత్రికేయులు నాకు విధి నిర్వహణలో ఎంతో తోడ్పాటు అందించారని మిర్యాలగూడ మున్సిపలిటీ నుంచి హైదరాబాదుకు బదిలీ అవుతున్న సందర్భంగా కమిషనర్ యూసుఫ్ పత్రిక…