Category: తెలంగాణ

Janagama SI suicide

వేద న్యూస్,జనగామ. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పొంగిపొర్లుతున్న మురుగు నీరు

వేద న్యూస్, హైదరాబాద్ సిటీ: అది రాష్ట్ర రాజధానికి,పెద్ద నగరం కానీ పేరుకే పెద్ద నగరంగా మిగిలి పోయింది. మెయిన్ రోడ్డు నుంచి గల్లీ రోడ్ల దాకా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మురుగంతా రోడ్లపైన పరుతుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

పేగుబంధం తెగినట్లేనా?

పార్టీ పేరులో తొలగిన ‘తెలంగాణ’ పదంబీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షులుగా కేటీఆర్?ఈ సారి ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచేలా ప్లాన్!భారత రాష్ట్ర సమితి గెలుపునకు కేసీఆర్ విశ్వప్రయత్నాలు! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి అందరికీ…