Category: లైఫ్ స్టైల్

మలబద్ధకానికి ఇలా చెక్.. డిసెంబర్ 1 నుంచి 31 వరకు అవగాహన నెల

డాక్టర్ ఊడుగుల సురేశ్ ముఖ్యమమైన సూచనలు వేద న్యూస్, జమ్మికుంట: మలబద్ధకం(కాన్‌స్టిపేషన్) అనేది మలవిసర్జన ఆలస్యం కావడం లేదా అసంపూర్ణంగా రావడం వంటి లక్షణాలతో కనిపించే సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే పైల్స్, ఫిషర్లు వంటి అనారోగ్య సమస్యలకు దారి…

డాక్టర్లు మందుల చిట్టీలో ‘R’ ఎందుకు రాస్తారు? వైద్యుల సింబల్‌లో నాగుపాము.. ఎందుకో తెలుసా?

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతీ ఒక్కరూ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే. ఆ సందర్భంలో వైద్యుడు .. పేషెంట్లను వారి సమస్య గురించి అడిగి.. మందుల చిట్టీ(ప్రిస్క్రిప్షన్)పైన ఆర్ అనే ఆంగ్ల ఆక్షరం రాసిన…

ఆస్తుల అమ్మకం.. దేశ ద్రోహమే!

ప్రకృతి వనరులు ప్రభుత్వ ఆస్తులు కాదు.. జాతీయ ఆస్తులు! ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు, అన్నిరకాల జీవరాసి మనుగడకు, రాబోవు తరాలకు సుస్థిర జీవనానికి వనరుల సంరక్షణ లక్ష్యంతో పర్యావరణహితంగా ఉండాలి. ఇటీవల జరుగుతున్న వేగవంతపు మార్పులు, తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి…

జీవనశైలి మార్పుతో డయాబెటిస్‌కు చెక్!.. నవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 14 ను ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే)గా జరుపుకుంటాం. డయాబెటిస్‌పై అవగాహన పెంపొందించడం, నిరోధక చర్యలు తీసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డే ను జరుపుకుంటారు. ఒకే చోట కూర్చుని…

అడవి జాతీయ ఆస్తి.. దాని ప్రొటెక్షన్ అందరి బాధ్యత

సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో…

అడవి నిశ్శబ్ద రోదన

అటవీ సం‘రక్షణ’ అందరి బాధ్యత హరిత పర్యావరణ మద్దతు కోసం ఒక విజ్ఞప్తి నేచురల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ప్రతి పౌరుడి విధి అటవీ శాఖ సిబ్బందిపై ఇటీవల జరిగిన భయంకరమైన దాడి కేవలం అంకితభావంతో పనిచేసే ప్రజా సేవకులపై జరిగిన దాడి…

సరైన చికిత్సతో ‘న్యుమోనియా’ నయం.. నవంబర్ 12 ప్రపంచ న్యుమోనియా దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం న్యుమోనియా అనే ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సమయానికి గుర్తించి సరైన చికిత్స చేయించుకోవడం. కాగా, ఇప్పుడు న్యుమోనియా…

దట్టమైన అడవిలో బట్టర్ ఫ్లై, మాత్‌ల సెర్చింగ్

145 రకాల సీతాకొకచిలుకలు, చిమ్మట్ల గుర్తింపు! వేద న్యూస్, వరంగల్: తెలంగాణలో తొలిసారి బట్టర్ ఫ్లై, మాత్‌‌ల సర్వేను చేపట్టారు. అటవీశాఖ అధికారులతో కలిసి దట్ట మైన అటవీ ప్రాంతంలో ఉదయం, సాయంత్ర వేళల్లో వాటి సంచారాన్నిపర్యావరణ నిపుణులు పరిశీలించారు. బట్టర్…

  అమ్మకాల్లో భారతీయ ‘దారు’ జోరు!

సేల్స్ లో దుమ్మురేపుతున్న ఇండియన్ లిక్కర్ వేద న్యూస్, డెస్క్: భారత్ ప్రపంచ ఆల్కహాల్ మార్కెట్‌లో అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ఆల్కహాల్ అమ్మకాలలో ఇతర దేశాలను అధిగమిస్తూ, భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. 2025 ప్రథమార్థంలో అమ్మకాలు 7 శాతం…

భారతీయ పండుగల తీరులో మార్పు!

కాలుష్య కారణాలుగా మారుతున్న ఫెస్టివల్స్ భారతీయ పండుగల్లో పాశ్చాత్య వింత దోరణులు సాంఘిక స్థాయిని చూపించుకునేలా చేంజెస్.. మూఢ నమ్మకాల ముసుగులో ఇంకా జీవ బలిపీఠాలు పండుగలు అంటే మనుషుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, ఆప్యాయతను, మనుషుల, ప్రకృతి-పంచాభూతాల…