Category: Breaking News

ప్రతి మహిళకు బతుకమ్మకు 2 చీరలు.. ఒక్కో శారీ విలువ రూ.800

బతుకమ్మ పండుగకు ఇందిరమ్మ కానుకగా చీరలు మహిళా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు భవితారాణి వేద న్యూస్, ప్రతినిధి మెట్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులు చిన్నలు పెద్దలు కలిసి ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి…

‘జీపీవో’ ఎగ్జామ్ రాయని ‘సహాయకుల’ అయోమయం.. ఉద్యోగ భద్రతపై ఆవేదన

జీపీవోలుగా సమ్మతిలేని జూనియర్ సహాయకులకు బాధ్యతలా? వీఆర్ఏ, వీఆర్వోల ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం ఎప్పుడని ప్రశ్నలు వేద న్యూస్, వరంగల్: భూభారతి చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి గ్రామ పాలన అధికారులను(జీపీవో) నియమించాలని నిర్ణయం…

3రోజులపాటు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు..తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు

11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో: జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం వేద న్యూస్, హుజురాబాద్: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ…

బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు

పోలీస్ స్టేషన్‌లో గులాబీ లీడర్ల కంప్లయింట్ వేద న్యూస్, శాయంపేట: గోవిందాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని..గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం చింపి వేశారని బీఆర్ఎస్ శాయంపేట మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్,…

పురుగుల మందు తాగి జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం!? (వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కల్పన సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, సదరు మహిళా…

దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు అన్నీ పాఠశాలలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు.…

దీపిక ఆసుపత్రిలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన యువతిపై లైంగికదాడి!?

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.! జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అర్థరాత్రి…

శభాష్ షుకూర్.. మోకాలి లోతు దాటి వరదలో చిక్కిన వారు సురక్షితంగా బయటకు..

వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి చేర్చిన పోలీసులు తాడు సాయంతో స్వయంగా ఇన్ స్పెక్టర్, సిబ్బంది రక్షణ చర్యలు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని…

ప్రతీ రోజూ కునుకు అత్యంత ముఖ్యమండోయ్!

వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత ‘స్మార్ట్’ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు ఎంతలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దాదాపుగా అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, అతిగా ఫోన్ యూజ్ చేయడం వల్ల…

సగం లోడుతో యూరియా లారీ.. కొరతను నిరసిస్తూ రైతుల ధర్నా

యూరియా కోసం రైతుల ధర్నా సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు వేద న్యూస్ ,వీర్నపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం…