Category: Breaking News

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

నడిరోడ్డుపై యువకుడి నిరసన..

వేద న్యూస్, బ్యూరో: రోడ్డు మరమ్మతులను అధికారులు పట్టించుకోవడం లేదంటే యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై గుంతలో కూర్చొని ప్రొటెస్ట్ చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా…

జూబ్లీహిల్స్ నుంచి పోరాడుదాం.. కవితకు ప్రజాశాంతి పార్టీ ఆఫర్

వేద న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తనయ కవిత రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆమెకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు…

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. పల్లె ప్రకృతి వనానికి తాళం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారగా, ఈ విషయమై ‘వేద న్యూస్’ కథనాన్ని ప్రచురించింది. సదరు వార్తా కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం…

గులాబీ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కవిత రాజీనామా

వేద న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తనయ కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఈ…

యూరియా ఏ‘దయా’.. ఎరువు కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు!

వేద న్యూస్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న…

ఏకదంతుడి సన్నిధిలో ఘనంగా అన్నసంతర్పణ

అన్నదానం మహాదానం వేద న్యూస్,వరంగల్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఆటో నగర్ లోని బాల గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు ముద్దు రాజు-శారదా కుటుంబం సభ్యులు అన్నదానం నిర్వహించారు. అన్ని దానాలలోకెల్లా…

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రాలు..!

వేద న్యూస్,కొనరావుపేట: రా జన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుత్ సౌకర్యం లేకుండానే నడుస్తున్నాయి. గ్రామంలో ఉన్న రెండు కేంద్రాలలో కూడ ఇదే సమస్య. ఇది మౌలిక సదుపాయాల కొరతను సూచిస్తుంది. అంగన్వాడి…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

హే గాంధీ.. ఎంజీఎంలో ఎక్స్ రే గదికి తాళం!? (వీడియో)

వేద న్యూస్, ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్‌రే మిషన్ గదికి ఆదివారం సాయంత్రం తాళం వేశారు. దీంతో క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం…