Category: Breaking News

భళా జమ్మికుంట పోలీస్.. గంటల వ్యవధిలో సెల్ ఫోన్ల అప్పగింత

వేద న్యూస్, జమ్మికుంట: ఆకుల సదానందం, కొడిపాక సురేశ్‌లు తమ వన్ ప్లస్, రెడ్మీ 9 ప్రో మొబైల్స్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై వారు ఇరువురు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. వారి ఫోన్ల ఫోన్ల IMEA Number, CEIR…

ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించండి

వేద న్యూస్, వరంగల్: భీమదేవరపల్లి మండల పరిధిలోని ముల్కనూరు జెడ్పీహెచ్ బాలుర పాఠశాలలో బుధవారం ‘‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’’ కరపత్రాన్ని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. మండల టీపీటీఎఫ్అధ్యక్షుడు రామంచ భిక్షపతి కరిపత్రాన్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే…

గొర్రెలు@గాంధీభవన్‌..!”చేతి”లో గొర్రెలకు చోటేది?

యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన సోషల్ మీడియాలో వీడియో వైరల్ భవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అధికార హస్తం…

నిరుద్యోగ యువతులకు గొప్ప సదవకాశం.. 35 రోజుల పాటు శిక్షణ, అనంతరం ఉపాధి.. ఎక్కడంటే?

వేద న్యూస్, వరంగల్: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వారు నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి 35 రోజుల పాటు…

మాది ఇన్నోవేటివ్ సర్కారు.. స్టూడెంట్స్‌కు స్కిల్స్‌ కోసమే వర్సిటీ : సీఎం రేవంత్

2047 లోపు 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తెలంగాణ: ముఖ్యమంత్రి వేద న్యూస్, హైదరాబాద్ : డిజిటల్‌ భద్రత జీఎస్‌ఈసీ ప్రధాన లక్ష్యమని, గూగుల్‌ ఇన్నోవేటివ్‌ కంపెనీ, తమది ఇన్నోవేటివ్‌ ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో…

సూపర్ మామ్.. సావిత్రమ్మ.. చిరుత పులులను ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్న తల్లి

వేద న్యూస్, డెస్క్: ఈ వీడియో చూస్తే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ తల్లి బుజ్జి చిరుతను ముద్దాడుతున్న సమయంలో మరో మూడు నాలుగు చిరుత కూనలు ఒంటి మీదకు వస్తుంటే.. సాధారణంగా మనమైతే…

‘బంధన్’పై విచారణ, చర్యలకు ఆదేశాలు.. ఎవరిచ్చారో తెలుసా?

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి.. నివేదిక సైతం పంపాలని హనుమకొండ డీ ఎం.హెచ్ వో కు సూచన వేద న్యూస్, వరంగల్: బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడులింగబత్తిని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు…

ఇంటి దొంగను పట్టుకుని.. శివుడిని మించిన ఖాకీలు!.. 

“భళా..” రక్షక భటులకు సలాం అంటూ పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కాగా, శివుడిని మించిన ప్రతిభ పాఠవాలు నేర్పరితనంతో.. ఓ కేసులో ఇంటి దొంగను ఖాకీలు పట్టుకున్నారు.…

 దేవునూరు ఎడ్లబండ వద్ద బ్లాస్టింగ్.. సామాన్యుల ప్రాణాలంటే పట్టింపులేదా?

జనావాసాలకు సమీపంలో ఉన్నా పట్టించుకోరా? ఓ వ్యక్తికి మెడపైన గాయం, చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రగాయం పేలుళ్లు జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: జనావాసాలకు సమీపంలో ఉన్న గుట్టల్లో(ఎడ్లబండ) రాళ్లను బాంబులతో పేల్చడంతో ప్రజలు…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. అరవింద్‌కు రావల్సిన ఆస్తి ఇప్పిస్తామన్న ముదిరాజ్ కుల పెద్దలు

వేద న్యూస్, వరంగల్: ‘వారసుడి న్యాయపోరాటం’, ‘న్యాయపోరాటానికి పెరుగుతున్న మద్దతు’ శీర్షికలతో ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాలకు స్పందన వచ్చింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి(హవేలి)లో తన తండ్రి ఆస్తిలో వాటా కోసం తనయుడు…