Category: తెలంగాణ

‘పొగాకు’కు మద్దతు ధర చెల్లించని యెడల మహాధర్నా చేస్తాం

తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ హెచ్చరిక వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకుకు కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…

పొగాకు రైతులకు కాంట్రాక్టర్ న్యాయం చేయాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకును కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించకుండా మోసగించారని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

వేద న్యూస్, హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన…

సివిల్ జడ్జి లడె రాజుకు నాగుర్ల వెంకన్న ఘన సన్మానం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండలోని వడ్డేపల్లి లో నివాసముంటున్న గోపాల్ పూర్ గ్రామ వాస్తవ్యులు, ఆరె కుల ముద్దు బిడ్డ లడే రాజు ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జ్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి,.. సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ…

ఎలుకుర్తి (హవేలీ)లో మిట్టపల్లి వారసుడి న్యాయపోరాటం

తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమారుడి నిరాహార దీక్ష వేద న్యూస్, వరంగల్: “రక్తం పంచుకు పుట్టిన తనయుడికి తండ్రి ఆస్తి దక్కకుండా కుటుంబీకులు అడ్డు పడుతుండడంతో.. ఆ ఇంటి వారసుడైన కుమారుడు న్యాయపోరాటం చేస్తున్నాడు. ఊరిలో టెంటు వేసుకొని నిరాహార…

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం:ఎమ్మెల్సీ పింగిళి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి: ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పి ఆర్ టి యు టి ఎస్ సూర్యాపేట జిల్లా శాఖ…

ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన వ్యవసాయ అధికారిణి

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగజమున తనిఖీ చేశారు. లైసెన్స్ , పలు రికార్డులను పరిశీలించి నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం…

కుడకుడ అంగన్‌వాడీ టీచర్ పదవీ విరమణ

వేద న్యూస్, ప్రతినిధి సూర్యాపేట: గత 26 సంవత్సరాలుగా ఐసిడిఎస్ అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహించిన సరోజినీ శుక్రవారం పదవి విరమణ చేశారు.శుక్రవారం చివ్వెంల మండలం దురాజ్ పల్లి సెక్టార్ కుడకుడ అంగన్వాడి సెంటర్ 1 లో ఆమెను తోటి…

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

THE GERD GUIDE.. గ్యాస్ ట్రబుల్, అల్సర్‌పై డాక్టర్ ఊడుగుల సురేశ్ బుక్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచవ్యాప్తంగా జెర్డ్(జీఈఆర్‌డీ GERD-గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ ) వ్యాధితో 1.03 బిలియన్ మంది బాధపడుతున్నారు. మన దేశంలో(భారత్) ప్రతి 100 మందిలో 16 మందికి జెర్డ్ వ్యాధి ఉన్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయులకు 7.6 %గణనీయమైన…