నాడు ఓట్ల కోసం హామీలు..నేడు ఎగవేత కోసం కొర్రీలు
– ఓట్ల కోసం అలవి కానీ హామీలు – నోటికి అడ్డుఅదుపులేకుండా వాగ్ధానాలు – అధికారంకోసం మొక్కని దేవుడు. ఎక్కని మెట్లు లేవు – అధికారంలోకి వచ్చాక హామీలకు తూట్లు – ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేద…