బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ కడియం కావ్య
వేద న్యూస్, హనుమకొండ : అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వాటిని పార్లమెంటులో ప్రస్తావించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం అఖిల భారతీయ భారతీయ స్టేట్…