Category: తెలంగాణ

ప్రచార ఆర్భాటం ఎక్కువ..ఆచరణలో అమలు తక్కువ

– రాష్ట్రప్రభుత్వ పథకాల వైఖరిపై జనసేన పార్టీ విమర్శ – వ్యవస్థలో మార్పు కోసం జనసేన వైపు చూడండి – ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివ కోటి యాదవ్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: తెలంగాణ…

సిగ్నల్ లైట్లు పని చేయట్లే

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ రహదారిపై మలుపుల వద్ద సిగ్నల్ లైట్స్ రాత్రిపూట పనిచేయడం లేదు. దాంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం- హైదరాబాద్ రహదారిపై తరచూ ప్రమాదాలు…

ఎలిగేడులో కేసీఆర్ క్రీడా కిట్ల పంపిణీ

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కేసీఆర్ క్రీడా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మండిగా రేణుక రాజనర్సు మాట్లాడుతూ కేసీఆర్ క్రీడా కిట్లను అన్ని గ్రామాల యువత సద్వినియోగం చేసుకోవాలని…

మహాధర్నాను సక్సెస్ చేయండి

– ఎన్‌హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా పిలుపు వేద న్యూస్, వరంగల్: నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ..ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా…

గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఆర్‌వీఎంకే ఇవ్వాలి

– హైదరాబాద్ జిల్లాలోని 2001 బ్యాచ్ ఉద్యమకారుల తీర్మానం – త్వరలో తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు సమర్పిస్తాం: ఉద్యమకారులు – మహేందర్‌కు అవకాశమిస్తే గెలుపునకు కృషి చేస్తామని ఉద్యమకారుల హామీ – రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్…

పేదింటి బిడ్డకే పట్టం..!

– తూర్పున బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం! – ప్రజాక్షేత్రంలో సత్సంబంధాలు కలిగిన లీడర్‌‌గా నరేందర్ – లారీ డ్రైవర్ కొడుకు నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నన్నపునేని వేద న్యూస్, కృష్ణ: (Copyright) ఆ నియోజకవర్గంలో ఆయన గురించి తెలియని…

కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె

వేద న్యూస్, కేయూ: ‘మీరిచ్చిన మాటకై..మీరిచ్చిన మాటలోనే’ అనే నినాదంతో కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కాంట్రాక్ట్ అనే పదం ఉండదని చెప్పారని కాంట్రాక్ట్ అధ్యాపకులు గుర్తు చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్…

ఆర్ఎస్పీకి మదన్ ఘనస్వాగతం

వేద న్యూస్, హన్మకొండ: పీహెచ్డీ సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా కేయూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలపడానికి బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బుధవారం వచ్చారు. ఆయనకు కేయూ పాలక మండలి సభ్యులు, బీఎస్పీ…

వరంగల్ తూర్పు టికెట్ బీసీలకే కేటాయించాలి

– బీజేపీ నేత డాక్టర్ వన్నాల వెంకట రమణ వేద న్యూస్, ఓరుగల్లు: వరంగల్ తూర్పు బీజేపీ టికెట్ బీసీ అభ్యర్థికే కేటాయించాలని బీజేపీ నాయకులు డాక్టర్ వన్నాల వెంకట రమణ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలే…

నర్సంపేటలో నీలిజెండా ఎగురవేస్తాం

– బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ కుమార్ – డాక్టర్ గుండాల ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో…