డిసెంబర్ 3న విద్యుత్ వినియోగదారుల సదస్సు
వేద న్యూస్, జమ్మికుంట: బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సు జమ్మికుంట సబ్ డివిజన్ ఆఫీస్‌లో ఉదయం 10:30 నుండి 01 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇల్లంతకుంట అసిస్టెంట్ ఇంజనీర్ సుష్మ సోమవారం ఓ ప్రకటనతో తెలిపారు. ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ,…