దొంగతనం కేసులో రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ఏసీబీ నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్ఇ న్‌స్పెక్టర్ వేద న్యూస్ టేక్మాల్: బి ఎన్ ఎన్ ఎస్,చట్టం, 2023లోని సెక్షన్ 35(3) కింద జారీ చేయబడిన నోటీసులకు సంబంధించి మరియు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దొంగతనం…

పంట పొలాల నుంచి ఎస్ఐని తీసుకొచ్చిన అధికారులు..(వీడియో) ఏసీబీ వలలో సబ్ ఇన్ స్పెక్టర్

వేద న్యూస్, క్రైమ్ బ్యూరో: పంట పొలాల్లోకి పారిపోయిన పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను ఏసీ బి అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై..…

హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : హుజురాబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.…

“వేద న్యూస్” చొరవతో వృద్ధురాలికి న్యాయం

కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్ వెంటనే స్పందించిన ఆర్డిఓ వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన ఇది అసలైన జర్నలిజం అని వేద న్యూస్ కి…

వేద న్యూస్ చొరవతో వృద్ధురాలికి న్యాయం

కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్ – వెంటనే స్పందించిన ఆర్డిఓ – వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి – వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన – ఇది అసలైన జర్నలిజం…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 

– పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు – టీఎస్ జేయు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం – గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి…

పద్మశాలీ కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాలి

యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌బాబు వేద న్యూస్, వరంగల్ : వరంగల్‌ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న(ఆదివారం)ఖిలావరంగల్‌ సమీపంలోని చింతల్‌ వాకింగ్‌ మైదానంలో నిర్వహిస్తున్న పద్మశాలీ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్‌ పద్మశాలి యువజన…

గం.. గం..’హరిత’ గణేశా.. వినాయకుడి ఆకృతిలో మర్రి చెట్టు

వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు అక్కడికక్కడే మృతి..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం వరంగల్ నుండి హైదరాబాద్ కు ద్విచక్ర…