పంచ పరివర్తన ద్వారానే దేశ హితం
టీపీయూఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సంగెం శ్రీనివాస్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: సమాజంలో అన్ని వర్గాలవారూ కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హన్మకొండ జిల్లా ప్రధాన…
నగదు రూ 50 వేలు దాటితే జప్తు.. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
ఆధారాలు చూపని నగదు జప్తు వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీస్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు.…
సర్పంచ్ ఎన్నికల ప్రచారం..గ్రామానికి సేవ చేసేందుకే ముందుకు వస్తున్నా
యువ సర్పంచ్ అభ్యర్థి జరుపుల గీత సూర్య నాయక్ తండ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్ బరిలో : గీత వేద న్యూస్, శాయంపేట: “నాయకత్వం కోసం కాదు. గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నాననీ” సూర్యనాయక్ తండా గ్రామానికి చెందిన…
ఘనంగా బతుకమ్మ వేడుకలు
వేద న్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా లోని ఉర్సు రంగలీల మైదానం లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఉదయం నుంచి మహిళలు బతుకమ్మ పేర్చడంలో నిమ్మిగ్నమయ్యారు తీర్రోక్కా పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన ఆడిపాడారు. తొమ్మిది రోజులపాటు భక్తి…
గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికైన విజయ్ కుమార్‌కు నవీన్‌రావు శుభాకాంక్షలు
డీఎస్పీకి అర్హత సాధించిన విజయ్ కుమార్ వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ 15వ వార్డు ఆర్లగడ్డ తండా కు చెందిన జటోతు విజయ్ కుమార్ గ్రూపు 1 లో రాష్ట్ర 218 ర్యాంకు సాధించి డీఎస్పీ కి…
పోయిరా బతుకమ్మ… మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావమ్మా..
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ‘‘పోయిరా బతుకమ్మ…. మల్ల అచ్చే ఏడాది మళ్లీ రావమ్మా…’’ అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా సోమవారం…
నీట మునిగిన ఎంఈఓ ఆఫీసు..!
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంతో వేములపల్లి ఎంఈఓ కార్యాలయం నీట మునిగింది. ఎంఈఓ కార్యాలయం గుంతల మయంగా దర్శనమిస్తుంది. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ప్రదేశంలో…
అగో గిదేంది..? గవి చోరీ చేస్తారా..? గ్రామ హైమాక్స్ లైట్లు మాయం
ఏర్పాటు చేసి 4 నెలల గడవకముందే..! లైట్లు చోరీ చేసిందెవరో..మరి? వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన తొమ్మిదో వార్డు లో హైమాక్స్ లైటు ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడవక ముందే ఆ లైట్లు మాయమయ్యాయని,…
జీవవైవిధ్యంలో మార్పు ..పండుగలపై దాని ప్రభావం
మానవుడు స్వార్థంతో ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. తనకు కావాల్సిన విధంగా పకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిణామంలో నేలపై, జీవులపై, మొక్కలపై, గాలిపై, నీటిపై అనేక ప్రతికూల ప్రభావాలు పడుతూ కాలుష్యం ఏర్పడి పర్యావరణ సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ఈ కాలుష్యాల…
రోడ్డు ఇలా..ప్రయాణం ఎలా..? గింతఘనం గుంతలుంటే ఎట్ల?
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వర్షకొండ నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే రోడ్డు ఉపరితలం దెబ్బతిని లోతైన గుంతలు…