మడిపల్లి సర్పంచ్ గా సుమలత రఘుబాబు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి

మడిపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల సదానందం గౌడ్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగారపు సుమలత రఘుబాబు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మడిపల్లి మాజీ…

హిందూ ముస్లిం భాయ్ భాయ్ : వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడమే కాదు..చేతల్లో చూపించారు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్. గ్రేటర్ వరంగల్ 18వ డివిజన్ కాశీబుగ్గలో ఆదివారం అయ్యప్ప స్వామి దీక్షాపరులకు బిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…

ఈటల రాక.. కనగర్తిలో కదనోత్సాహం

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రాజేందర్ అభ్యర్థి రామంచ సంపత్ ను గెలిపించాలని కోరిన మాజీ మంత్రి బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన.. వేద న్యూస్, ఇల్లందకుంట: ఎంపీ ఈటల రాజేందర్ రాకతో ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామాల్లో బిజెపి…

దేవునూరు తొలి సర్పంచ్ ఎవరో మీకు తెలుసా..? గ్రామం నుంచి ప్రముఖ పరిశోధకుడు , ఘన చరిత్ర…

పచ్చటి ప్రకృతి ఆనవాళ్ల ‘దేవునూరు’ ఇనుపరాతిగుట్టలకు అతి సమీపంలో ఊరు వ్యవసాయమే గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు జానపద పరిశోధనలో వేగు చుక్క బిరుదురాజు స్వగ్రామం తొలి సర్పంచ్‌గా కుడితాడి రాజన్న.. ప్రస్తుత ఫైట్‌లో నెగ్గేదెవరో? వేద న్యూస్, హన్మకొండ: పచ్చటి…

ఇది తోట అనుకుంటే.. పొరపాటే.. మీరు చూసి అవాక్కవాల్సిందే!(వీడియో)

వేద న్యూస్, ఆసిఫాబాద్: మీకు కనబడిన దృశ్యం చూస్తే .. తోటలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, అది తోట కాదండోయ్.. కానీ, చూస్తే మాత్రం తోటే అనేలా ఉంటుంది. చక్కగా బంతిపూలు , అలుముకున్న పొదలు, హాయిగా…

కిట్స్ వరంగల్‌లో ‘ఫొటో ఎగ్జిబిషన్’.. ఫొటోగ్రఫీ నైపుణ్యాలపై సాంకేతిక సెమినార్ 

వేద న్యూస్, హన్మకొండ: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఫోటోగ్రఫీ , మీడియా క్లబ్ , స్వీయ-సాధికారత కార్యాచరణ ,స్వీయ-సాఫల్య కార్యకలాపాల లో భాగంగా గురువారం ఫొటోఎగ్జిబిషన్-2025 తో పాటు ఫోటోగ్రఫీ…

మేమున్నాం.. వృద్ధులు, వికలాంగులకు వరంగల్ సిటీగార్డ్స్ పోలీసుల సపోర్ట్.. ఖాకీలకు ప్రజల అభినందనలు

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, వార్డు, సభ్యుల తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని లింగాల ఘనపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కుందారం, కిష్ట గూడెం,చిటూర్,పటేల్ గూడెం,నవాబ్ పేట వాడ్డిచేల,కొత్తపల్లి,నేలపోగుల,వనపర్తి వద్ద…

వెంకన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు

వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ చౌర్బౌలి ప్రాంతంలోని పద్మశాలి కల్యాణ మండపంలో గురువారం అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం నిర్వాహకుడు కొంతం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.…

జనంలోకి యువనేత సందీప్..  స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

యువత రాజకీయాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని వేడుకోలు అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన వేద న్యూస్, హన్మకొండ: దేవునూరు గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కొంగంటి సందీప్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గ్రామ ప్రజలను అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటు…

డిసెంబర్ 11 International Mountain Day.. పర్యావరణ సమతుల్యత స్థావరాలు..‘పర్వతాలు’

పర్వతాలు భూమి మొత్తం భూభాగంలో దాదాపు 24 శాతం నుండి 27 శాతం వరకు ఆక్రమించి, భారతదేశ మొత్తం భూభాగంలో 30 శాతం ఆక్రమించాయి. అనేక కారణాల వల్లఈ సహజ కవచాలైన పర్వత సహజ వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ప్రపంచ జనాభాలో…