వేదన్యూస్ వరంగల్

23 వ డివిజన్ లో ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవలని విజ్ఞప్తి యెలుగం లీలావతి సత్యనారాయణ

23వ డివిజన్ ఆటోనగర్ కమ్యూనిటి హల్ వద్ద వార్డ్ ఆఫీసర్ పించన్ దారుల ఫేస్ అథేంటిక్ చేస్తున్నా క్రమంలో వారిని పరిశీలించిన 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ. డివిజన్ లోని ఫించన్ దారులకు వార్డ్ ఆఫీసర్ కి సహకరించలని ఎండాలు తీవ్రంగా ఉన్నందున ఉదయం 8గం.ల నుండి 11ల వరకు మాత్రమే రావాలని కోరుతు పించన్ దారులు తప్పకుండా ఆధార్ కార్డ్ తమ వెంట తెచ్చుకోవాలని తెలియజేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *